గుర్రం జాషువా పాపాయి పద్యాలు: విష్ణుభొట్ల లక్ష్మన్న .
Some more moving lines about children in a different context by Jashua: స్మశాన వాటిక :
"ఆలోకించిన గుండియల్గరగు; నాయా పిల్లగోరీలలో
నేలేబుగ్గల సౌరు రూపరియెనో! యేముద్దు నిద్రించెనో!
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
యీ లొకంబున వ్రిద్ధిగాదగిన యేయే విద్యలల్లాడునో?"
Thursday, September 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment