Saturday, September 19, 2009

Another Telugu film song

with nice lyrics cheMgula ala mIda by Malladi Ramakrishna Sastry is available from the oldtelugusongs site. The lyrics:

"చెంగున అలమీద మిడిసి పోతది మీను
చినవాడు ఎదురైతే మరచీ పొతవు మేను
కాదంటావా చినదానా

వల్లమాలిన మమత కమ్మతెమ్మెర లాగ
కమ్ముకున్నది నిన్ను చినదానా
సమ్మతైన వాడు సరసనే ఉన్నాడు
పల్లకుంటావేలే చినదానా

చినికిన చినుకెల్ల మంచి ముత్యము కాదు
మెరిసిన మెరుపులో లేత వెన్నెల లేదు
అందని చందమామ కోసమని
ఆశాశ పడినావె చినదానా నీవు
అల్లాడి పోయినావే చినదానా
చివురంటి వయసున చక్కని జీవితాన
చివరకు మిగిలింది చీకటేనా
చినదానా కారు చీకటేనా"

పుస్తకము (vina vedula, Malladi's film songs, published by RK Books, Nallakunta, Hyderabad, 2005)లో 'పల్లకుంటావేలే' బదులు 'వల్లకుంటావేలే' ఉన్నది. ణేను మొదటి
మాట యుక్తమనుకుంటున్నాను.
There is a translation here:
http://www.crazyfinger.org/2006/09/chengoona-ala-m.html
but I thnk that crazyfinger misinterpreted some words.

1 comment:

Crazyfinger said...

Swarup,

I just saw this on your blog. I am pretty sure I misinterpreted some words. I will try one more time. Care to say which words you think are misinterpreted? You can comment back here or better yet, please email me. I do want to get this translation right and post it on Pavada.in.

Regards, Crazyfinger