Gadde Babu Rajendra Prasad. He is 84 now and has been donating ninety percent of his pension to charities. One of them is a school for orphans in India, it is very well funded and has much better facilities than many such in the west. I suggested to him to donate part of the money to a Short Stay Home for women in difficulties. It is funded by the government. But government funds come late and the organisers are forced to borrow money with interests going up to five rupees for one hundred rupees in a month. So much of the money is wasted in interest payment and they are often in financial distress. But he said that he does not like to contribute to government institiond. Here is part of the letter:
”మరి ఎందుకలా ? ఉండచ్చుకదా అమ్మాయ్ దగ్గర అన్నాను..నాకిష్టం ఉండదన్నారు..వారికి నెలకు 60,000 రూపాయల పెన్షన్ వస్తుందట! 6000 రూపాయలు ఆయనఖర్చులకోసం అట్టిపెట్టుకుంటారట! మిగిల్నదంతా *హీల్ *కి ఇస్తుంటారట! హీల్...తల్లిదండ్రులు లేని పిల్లలను అమ్మలా సాకే ఆశ్రమం..గౌరవనీయులు పూజ్యులు నన్నపనేని మంగాదేవిగారు నడుపుతుంది..
అన్నం తినమన్నా! గొడవచేసినా వద్దన్నారు..నన్ను వెళ్ళిపోనిస్తే నాపాటికి నన్ను నాకు హాయిగా ఉంటుందన్నారు..అప్పటికే ఎండమాడుతుంది..బస్ లలో ఎందుకు? ఈ వయసులో? కార్ మాటాడుకురావచ్చు కదా! అన్నాను..
రావచ్చును..కానీ నా పెన్షనైనా వాడుకోడానికి అది నా డబ్బు కాదుకదా! అది అనాధపిల్లలకోసం నేను ఇవ్వవలసిన డబ్బు! అది వారిది కదా! దానిని నాకోసం వాడుకోడం నాకిష్టముండదన్నారు..మెడిటేషన్ చేస్తుండేవారు..కామ్ గా స్టేబుల్ గా ఉండే వీరిలాటి వారేకదా! నిజమైన మనుషులు...భగవంతుని దగ్గరకు చేరడం ఎలానో ఇలాటివారికి కాక ఎవరికి తెలుస్తుంది ..
రావచ్చును..కానీ నా పెన్షనైనా వాడుకోడానికి అది నా డబ్బు కాదుకదా! అది అనాధపిల్లలకోసం నేను ఇవ్వవలసిన డబ్బు! అది వారిది కదా! దానిని నాకోసం వాడుకోడం నాకిష్టముండదన్నారు..మెడిటేషన్ చేస్తుండేవారు..కామ్ గా స్టేబుల్ గా ఉండే వీరిలాటి వారేకదా! నిజమైన మనుషులు...భగవంతుని దగ్గరకు చేరడం ఎలానో ఇలాటివారికి కాక ఎవరికి తెలుస్తుంది ..
ఈ మాటలు విన్నాక అలా 84 సంవత్సరాల వయసులో కార్ మాటాడుకుని రాడానికి తన పెన్షన్ డబ్బులు తనవి కావనుకుని ఆలోచించే వారిలా నేను ఇప్పటిదాకా నా జన్మలో ఆలోచించలేదు..కాకపోతే మనది కాదు .ఇదంతా ! అంతా ఆయనదే అనుకుంటానేమో! అవసరమైనవారికి చేతనైనంతలో ఇస్తుండవచ్చు! చేస్తుండవచ్చు! కానీ బస్ లో వెళ్తే డబ్బులు మిగులుతాయ్! అవీ ఆ పాపలకు బాబులకు ఉపయోగపడతాయని అలా అంత *నేను* ని వదలి ఆలోచిస్తున్న వారిలోని ప్రేమహృదయానికి..నిరాడంబరతకు..వారి స్పిరిచువల్ హృదయానికి వారాలోచించే పద్దతికి పాదాభివందనం చేస్తుంటే వద్దొద్దు! అలా చేయద్దన్నానా అన్నారు..మీలో ప్రేమహృదయానికి అన్నాను..మీరూ నేనూ వేరా అన్నారు! ఏమనగలనింకా! నేనూ వారు వేరెలా అనగలను..మనుషులంటే భగవంతుని అంశలమని అంతకుముందు మాటలలో మాటాడిననేను”
Another interesting thing about this cousin. His daughter went through a divorce and was in considerable difficulties. He helped her with a small business for several years helping raising two daughters from two different marriages. This was in spite of considerable opposition fro his sons who were afraid that he was giving all his money to the daughter. Now the grand daughters are working and helping their mother. Recently the father of the oldest grand daughter left half his property to her but she refused. This cousin himself wanted to leave some property to his daughter and she too refused after ll those troubles with brothers.
No comments:
Post a Comment