Sunday, April 13, 2014

S.Varalakshmi-Jikki duet from 9:10

Lyrics by Arudra, Music by Pendyala Naeswara Rao. Lyrics in Telugu:
నవనీత చోరుడు నందకిశోరుడు
అవతారపురుషుడు దేవుడే-చెలి
అవతారపురుషుడు దేవుడే


తెలియని మూఢులు కొలిచినవాడు
ఎటువంటివాడు- భగవానుడే?

పసివయసందే పరిపరి విధముల
ప్రగ్నను చూపిన మహనీయుడే

హద్దూపద్దూలేని -ముద్దులపాపడి
అల్లరికూడా ఘనకార్యమేనా ?

నవనీత చోరుడు నందకిశోరుడు...

కోనేట యువతులు స్నానాలు చేయ 
కోకలదొంగ మొనగాడటే ?

పడతుల కపుడు పరమార్ధ పధము
భక్తిని నేర్పిన పరమాత్ముడే 
నవనీత చోరుడు నందకిశోరుడు...
పదునాల్గు జగములు పాలించువాడే
ప్రత్యక్షదైవము శ్రీక్రిష్ణుడే

ఎదురేమిలేని పదవిలభిస్తే
ఎటువంటివాడూ భగవానుడే


No comments: