ఆంధ్రుల కథ. Interesting story of struggles for an Andhra state from 1911 onwards upto the current problems. Flavour:
"రాజకీయ కల్లలకు ప్రాంతాల ఎల్లలు లేవు. ఒక తెలంగాణ, ఒక రాయలసీమ అనే ఏమిటి... మొత్తం తెలుగుదేశమే తరతరాలుగా తీరని అన్యాయాలకు లోనైంది. నమ్మకూడని వారిని నమ్మి ఘోరంగా మోసపోయింది. నీతులమారి నేతల సుభాషితాలకు భ్రమసి, గోమాయువులమీద అమాయకంగా ఆశలు పెంచుకుని అడుగడుగునా అడియాసల పాలైంది. తడవకో రకంగా దగాపడింది. కడచిన నూరేళ్ల ఆంధ్రావని చరిత్ర అబద్ధాల పుట్ట. కపటాల కట్ట. నమ్మకద్రోహాల చిట్టా. ఏ ప్రాంతపు ప్రారబ్ధానికి ఆ ప్రాంతపు నాయక ప్రబుద్ధులే మొదటి ముద్దాయిలు. మనవాళ్లనుకున్నవారే మొదటినుంచీ మనకు పగవాళ్లు."
(Thanks to Kodavatiganti Rohiniprasad)
Tuesday, April 12, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment