Friday, February 04, 2011
origin of the word అక్రమార్కులు
From (తెలుగుపదం) అక్రమార్కులు. Says Pulikonda Subbachari "ఇది సరైన పదం కాదు. ఈ పదాన్ని సరదాగా మొదట సృష్టించింది డా. సి. నారాయణ రెడ్డి గారు. 1982లో ఉస్మానియా తెలుగు శాఖలో ఒక విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా మార్కులు అడిగే విద్యార్థులను ఆయన నేను అక్రమార్కులు అని అంటాను, అని అన్నారు. తర్వాత తర్వాత ఇది ఆనోటా ఆనోటా పాకి ఇంత అయింది. నేను స్వయంగా ఆయన విద్యార్థిగా అక్కడ ఉన్నాను. అంతకు ముందు ఈ పదం లేదు. దీన్ని ఇప్పటికీ సరదా చూస్తుంటాను. ఇది పత్రికా భాషలో వస్తున్న పోకడలకు కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. "
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment