From Escalator - ఎస్కలేటర్ (posted by Lanka Giridhar)
క. మరయును జంత్రఁపు మెట్టులు
చరసోపానఁములు కదులు చక్కెక్కుడులున్
దొర లేటవంపు టెత్తెన
లెఱుఁగజను పరిపరివిధము లెస్కలెటరమున్
మరమెట్లు, జంత్రపు మెట్లు (యంత్రపు మెట్లు), చరసోపానములు, కదులు చక్కెక్కుడులు
(లేక కదులెక్కుడులు), దొరలు యేటవాలు ఎత్తెన - ఇలా ఎన్నో విధాలుగా ఎస్కలేటరును
గుర్తుపట్టవచ్చు.
No comments:
Post a Comment