seems to be borrowed from Kannada. From తెలుగు - కన్నడములలో ఆదాన ప్రదానాలు
by జానుమద్ది హనుమచ్ఛాస్ర్తీ:
"అల్లసాని పెద్దనకు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వుండిన మల్లికార్జున కవి
‘నిరుపహతి స్థలంబు మృదుకరాసన, మెళ్లుణి సింపు దంబులం
సరసిద పుస్తక వ్రతతి లేఖక వాచక సంహ్రం, నిరం
తర గృహ నిశ్చిత స్థితి, విచారక సంగతి, సత్కళత్ర సా
దరతయునొళ్ళ సత్కవియు మీనుప దాగె కావ్యనార్థియుం’
పెద్దనార్యుల:
‘నిరుపహతి స్థలంబు రమణీప్రి ధూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మ కింపయిన భోజన మాయల మంచ మెప్పు త
తప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక గృతుల్ రచియింపుమటన్న శక్యమే!’’
ఈ పద్యం కన్నడ పద్యానువాదంగా కనిపిస్తుంది."
No comments:
Post a Comment