Saturday, December 25, 2010

జనపదం

Interesting article on changing Telugu vacabulary in rural areas జనపదం by తమ్మినేని యదుకుల భూషణ్. A quote from one of his comments: "తెలుగు ఎమ్మే చదివిన వాడి కన్నా తిరిపెమెత్తుకు తిరిగేవాడి అచ్చ తెనుగు పరిజ్ఞానమెక్కువ అన్నది నాకు అనుభవంలోని విషయమే."
From the discussion here:
"తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

అంతే కాక వీరు తెలుగులో "నేటి కాలపు కవిత్వ తీరుతెన్నులు" అని తెలుగు కవిత్వ విమర్శనం పై పుస్తకాన్ని రచించారు. ఈ మాట ఆర్చైవులలో వీరుసాగించిన చర్చలను చూడవచ్చు. "

No comments: